Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 4 · verse 19

Leviticus 4:19 in Telugu

మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను.

Mariyu atadu daani krovvu antayu teesi balipeethamu meeda dahimpavalenu.

Leviticus 4:19 in English

King James Version (KJV)
And he shall take all his fat from him, and burn [it] upon the altar.
World English Bible (WEB)
All its fat he shall take from it, and burn it on the altar.
American Standard Version (ASV)
And all the fat thereof shall he take off from it, and burn it upon the altar.
Bible in Basic English (BBE)
And he is to take off all its fat, burning it on the altar.
Darby Translation (DBY)
And all its fat shall he take off from it and burn on the altar.
Webster's Bible (WBS)
And he shall take all his fat from him, and burn [it] upon the altar.
Young's Literal Translation (YLT)
and all its fat he doth lift up from it, and hath made perfume on the altar.

Read in context

  1. 17ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను.
  2. 18మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
  3. 19మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను.
  4. 20అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయ వలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును.
  5. 21ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరి హారార్థబలి.
Read all of Leviticus 4

Cross references

Original words (Hebrew)

Leviticus 4:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.