Leviticus · chapter 7 · verse 10
Leviticus 7:10 in Telugu
అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
Adi noone kalisinadegaani podidegaani mee naivedyamulannitini aharonu santativaaru samamugaa panchukonavalenu.
Leviticus 7:10 in English
- King James Version (KJV)
- And every meat offering, mingled with oil, and dry, shall all the sons of Aaron have, one [as much] as another.
- World English Bible (WEB)
- Every meal offering, mixed with oil or dry, belongs to all the sons of Aaron, one as well as another.
- American Standard Version (ASV)
- And every meal-offering, mingled with oil, or dry, shall all the sons of Aaron have, one as well as another.
- Bible in Basic English (BBE)
- And every meal offering, mixed with oil or dry, is for all the sons of Aaron in equal measure.
- Darby Translation (DBY)
- And every oblation, mingled with oil, and dry, shall all the sons of Aaron have, one as the other.
- Webster's Bible (WBS)
- And every meat-offering mingled with oil, and dry, shall all the sons of Aaron have, one [as much] as another.
- Young's Literal Translation (YLT)
- and every present, mixed with oil or dry, is for all the sons of Aaron — one as another.
Read in context
- 8ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.
- 9పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.
- 10అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
- 11ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా
- 12వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను.
Cross references
- 2 Corinthians 8:14 2 కొరింథీయులకు 8:14హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియువ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము,
- Exodus 16:18 నిర్గమకాండము 16:18వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.