Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 8 · verse 19

Leviticus 8:19 in Telugu

అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను.

Appudu moshe daanini vadhinchi balipeethamuchuttu daani raktamunu prokshinchenu.

Leviticus 8:19 in English

King James Version (KJV)
And he killed [it;] and Moses sprinkled the blood upon the altar round about.
World English Bible (WEB)
He killed it; and Moses sprinkled the blood around on the altar.
American Standard Version (ASV)
And he killed it; and Moses sprinkled the blood upon the altar round about.
Bible in Basic English (BBE)
And he put it to death; and Moses put some of the blood on and round the altar.
Darby Translation (DBY)
and he slaughtered [it]; and Moses sprinkled the blood on the altar round about.
Webster's Bible (WBS)
And he killed [it] ; and Moses sprinkled the blood upon the altar round about.
Young's Literal Translation (YLT)
and [one] slaughtereth, and Moses sprinkleth the blood on the altar round about;

Read in context

  1. 17మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.
  2. 18తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి.
  3. 19అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను.
  4. 20అతడు ఆ పొట్టేలుయొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను.
  5. 21అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి, ఆ పొట్టేలంతయు బలిపీఠముమీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది యింపైన సువాసనగల దహనబలి ఆయెను. అది యెహోవాకు హోమము.
Read all of Leviticus 8

Original words (Hebrew)

Leviticus 8:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.