Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 8 · verse 32

Leviticus 8:32 in Telugu

ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను.

Aa maansamulonu bhakshyamulonu migilinadi agnicheta kaalchiveyavalenu.

Leviticus 8:32 in English

King James Version (KJV)
And that which remaineth of the flesh and of the bread shall ye burn with fire.
World English Bible (WEB)
What remains of the meat and of the bread you shall burn with fire.
American Standard Version (ASV)
And that which remaineth of the flesh and of the bread shall ye burn with fire.
Bible in Basic English (BBE)
And that which is over of the flesh and of the bread is to be burned with fire.
Darby Translation (DBY)
And that which remaineth of the flesh and of the bread shall ye burn with fire.
Webster's Bible (WBS)
And that which remaineth of the flesh and of the bread shall ye burn with fire.
Young's Literal Translation (YLT)
'And the remnant of the flesh and of the bread with fire ye burn;

Read in context

  1. 30మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠముమీది రక్తములో కొంతయు తీసి, అహరోనుమీదను అతని వస్త్రములమీదను అతని కుమారులమీదను అతని కుమారుల వస్త్రములమీదను దానిని ప్రోక్షించి, అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను.
  2. 31అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారుల తోను ఇట్లనెనుప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారు లును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠితద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను.
  3. 32ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను.
  4. 33మీ ప్రతిష్ఠదినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును.
  5. 34మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.
Read all of Leviticus 8

Cross references

Original words (Hebrew)

Leviticus 8:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.