Leviticus · chapter 8 · verse 36
Leviticus 8:36 in Telugu
యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.
Yehovaa moshedvaaraa aajnyaapinchina vanni aharonunu atani kumaarulunu chesiri.
Leviticus 8:36 in English
- King James Version (KJV)
- So Aaron and his sons did all things which the LORD commanded by the hand of Moses.
- World English Bible (WEB)
- Aaron and his sons did all the things which the LORD commanded by Moses.
- American Standard Version (ASV)
- And Aaron and his sons did all the things which Jehovah commanded by Moses.
- Bible in Basic English (BBE)
- And Aaron and his sons did all the things about which the Lord had given orders through Moses.
- Darby Translation (DBY)
- And Aaron and his sons did all things that Jehovah had commanded by the hand of Moses.
- Webster's Bible (WBS)
- So Aaron and his sons did all things which the LORD commanded by the hand of Moses.
- Young's Literal Translation (YLT)
- And Aaron doth — his sons also — all the things which Jehovah hath commanded by the hand of Moses.
Read in context
- 34మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.
- 35మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.
- 36యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.
Cross references
- Deuteronomy 12:32 ద్వితీయోపదేశకాండము 12:32నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.
- Exodus 40:16 నిర్గమకాండము 40:16మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
- Deuteronomy 4:2 ద్వితీయోపదేశకాండము 4:2మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.
- Exodus 39:43 నిర్గమకాండము 39:43మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.
- 1 Samuel 15:22 1 సమూయేలు 15:22అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.