Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 8 · verse 6

Leviticus 8:6 in Telugu

అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను.

Appudu moshe aharonunu atani kumaarulanu daggaraku teesikonivachchi neellato vaariki snaanamu cheyinchenu.

Leviticus 8:6 in English

King James Version (KJV)
And Moses brought Aaron and his sons, and washed them with water.
World English Bible (WEB)
Moses brought Aaron and his sons, and washed them with water.
American Standard Version (ASV)
And Moses brought Aaron and his sons, and washed them with water.
Bible in Basic English (BBE)
Then Moses took Aaron and his sons; and after washing them with water,
Darby Translation (DBY)
And Moses brought Aaron near, and his sons, and bathed them with water.
Webster's Bible (WBS)
And Moses brought Aaron and his sons, and washed them with water.
Young's Literal Translation (YLT)
And Moses bringeth near Aaron and his sons, and doth bathe them with water,

Read in context

  1. 4యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా
  2. 5మోషే సమాజ ముతోచేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను.
  3. 6అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను.
  4. 7తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి
  5. 8ఆ పతకములో ఊరీము తుమీ్మమను వాటిని ఉంచి
Read all of Leviticus 8

Cross references

Original words (Hebrew)

Leviticus 8:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.