Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 1 · verse 16

Isaiah 1:16 in Telugu

మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.

Mimmunu kadugukonudi shuddhi chesikonudi. Mee dushkriyalu naaku kanabadakunda vaatini tolagimpudi.

Isaiah 1:16 in English

King James Version (KJV)
Wash you, make you clean; put away the evil of your doings from before mine eyes; cease to do evil;
World English Bible (WEB)
Wash yourselves. Make yourself clean. Put away the evil of your doings from before my eyes. Cease to do evil.
American Standard Version (ASV)
Wash you, make you clean; put away the evil of your doings from before mine eyes; cease to do evil;
Bible in Basic English (BBE)
Be washed, make yourselves clean; put away the evil of your doings from before my eyes; let there be an end of sinning;
Darby Translation (DBY)
Wash you, make you clean; put away the evil of your doings from before mine eyes; — cease to do evil,
Webster's Bible (WBS)
Wash ye, make yourselves clean; put away the evil of your doings from before my eyes; cease to do evil;
Young's Literal Translation (YLT)
Wash ye, make ye pure, Turn aside the evil of your doings, from before Mine eyes, Cease to do evil, learn to do good.

Read in context

  1. 14మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.
  2. 15మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
  3. 16మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.
  4. 17కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.
  5. 18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
Read all of Isaiah 1

Cross references

Original words (Hebrew)

Isaiah 1:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.