Leviticus · chapter 9 · verse 1
Leviticus 9:1 in Telugu
ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారు లను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి
Enimidavadinamuna moshe aharonunu atani kumaaru lanu ishraayeleeyula peddalanu pilipinchi
Leviticus 9:1 in English
- King James Version (KJV)
- And it came to pass on the eighth day, [that] Moses called Aaron and his sons, and the elders of Israel;
- World English Bible (WEB)
- On the eighth day, Moses called Aaron and his sons, and the elders of Israel;
- American Standard Version (ASV)
- And it came to pass on the eighth day, that Moses called Aaron and his sons, and the elders of Israel;
- Bible in Basic English (BBE)
- And on the eighth day Moses sent for Aaron and his sons and the responsible men of Israel;
- Darby Translation (DBY)
- And it came to pass on the eighth day, [that] Moses called Aaron and his sons, and the elders of Israel,
- Webster's Bible (WBS)
- And it came to pass on the eighth day, [that] Moses called Aaron and his sons, and the elders of Israel;
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass on the eighth day, Moses hath called for Aaron and for his sons, and for the elders of Israel,
Read in context
- 1ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారు లను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి
- 2అహరోనుతో ఇట్లనెనునీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టే లును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము.
- 3మరియు నీవు ఇశ్రాయేలీయులతోమీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను
Cross references
- Matthew 28:1 మత్తయి 28:1విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.
- Leviticus 8:33 లేవీయకాండము 8:33మీ ప్రతిష్ఠదినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును.
- Leviticus 14:10 లేవీయకాండము 14:10ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.
- Ezekiel 43:26–27 యెహెజ్కేలు 43:26–27ఏడు దినములు యాజకులు బలి పీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను. ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్ము నంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Numbers 6:10 సంఖ్యాకాండము 6:10ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లల నైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నున్న యాజకుని యొద్దకు తేవలెను.
- Leviticus 15:29 లేవీయకాండము 15:29ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను.
- Leviticus 15:14 లేవీయకాండము 15:14ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.
- Leviticus 14:23 లేవీయకాండము 14:23వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను.