Luke · chapter 10 · verse 12
Luke 10:12 in Telugu
ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
Aa pattanapu gatikante sodoma pattanapu gati aa dinamuna orvataginadai yundunani meeto cheppuchunnaanu.
Luke 10:12 in English
- King James Version (KJV)
- But I say unto you, that it shall be more tolerable in that day for Sodom, than for that city.
- World English Bible (WEB)
- I tell you, it will be more tolerable in that day for Sodom than for that city.
- American Standard Version (ASV)
- I say unto you, It shall be more tolerable in that day for Sodom, than for that city.
- Bible in Basic English (BBE)
- I say to you, It will be better in that day for Sodom than for that town.
- Darby Translation (DBY)
- I say to you that it shall be more tolerable for Sodom in that day than for that city.
- Webster's Bible (WBS)
- But I say to you, that it shall be more tolerable in that day for Sodom than for that city.
- Young's Literal Translation (YLT)
- and I say to you, that for Sodom in that day it shall be more tolerable than for that city.
Read in context
- 10మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన యెడల
- 11మీరు దాని వీధులలోనికి పోయిమా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించి యున్నదని తెలిసికొనుడని చెప్పుడి.
- 12ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
- 13అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణ ములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు.
- 14అయినను విమర్శకాలము నందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును.
Cross references
- Matthew 10:15 మత్తయి 10:15విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
- Matthew 11:24 మత్తయి 11:24విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Mark 6:11 మార్కు 6:11ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.
- Lamentations 4:6 విలాపవాక్యములు 4:6నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.