Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 18

Luke 11:18 in Telugu

సాతానును తనకు వ్యతిరేక ముగా తానే వేరుపడిన యెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.

Saataanunu tanaku vyatireka mugaa taane verupadina yedala vaani raajyamelaagu niluchunu? Nenu bayeljebooluvalana dayyamulanu vellagottuchunnaanani meeru cheppuchunnaare.

Luke 11:18 in English

King James Version (KJV)
If Satan also be divided against himself, how shall his kingdom stand? because ye say that I cast out devils through Beelzebub.
World English Bible (WEB)
If Satan also is divided against himself, how will his kingdom stand? For you say that I cast out demons by Beelzebul.
American Standard Version (ASV)
And if Satan also is divided against himself, how shall his kingdom stand? because ye say that I cast out demons by Beelzebub.
Bible in Basic English (BBE)
If, then, Satan is at war with himself, how will he keep his kingdom? because you say that I send evil spirits out of men by the help of Beelzebul.
Darby Translation (DBY)
and if also Satan is divided against himself, how shall his kingdom subsist? because ye say that I cast out demons by Beelzebub.
Webster's Bible (WBS)
If Satan also is divided against himself, how shall his kingdom stand? because ye say that I cast out demons through Beelzebub.
Young's Literal Translation (YLT)
and if also the Adversary against himself was divided, how shall his kingdom be made to stand? for ye say, by Beelzeboul is my casting forth the demons.

Read in context

  1. 16మరికొందరు ఆయనను శోధించుచుపరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి.
  2. 17ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.
  3. 18సాతానును తనకు వ్యతిరేక ముగా తానే వేరుపడిన యెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.
  4. 19నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టు చున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు.
  5. 20అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.
Read all of Luke 11

Cross references

Luke 11:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.