Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 35

Luke 11:35 in Telugu

కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచు కొనుము.

Kaabatti neelonundu velugu cheekatiyaiyundakunda choochu konumu.

Luke 11:35 in English

King James Version (KJV)
Take heed therefore that the light which is in thee be not darkness.
World English Bible (WEB)
Therefore see whether the light that is in you isn’t darkness.
American Standard Version (ASV)
Look therefore whether the light that is in thee be not darkness.
Bible in Basic English (BBE)
So take care that the light which is in you is not dark.
Darby Translation (DBY)
See therefore that the light which is in thee be not darkness.
Webster's Bible (WBS)
Take heed therefore, that the light which is in thee be not darkness.
Young's Literal Translation (YLT)
take heed, then, lest the light that [is] in thee be darkness;

Read in context

  1. 33ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.
  2. 34నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.
  3. 35కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచు కొనుము.
  4. 36ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.
  5. 37ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను.
Read all of Luke 11

Cross references

Luke 11:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.