Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 12 · verse 26

Luke 12:26 in Telugu

కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి.

Kaabatti annitikante takkuvainavi meecheta kaakapote takkina vaatini goorchi meeru chintimpanela? Puvvulelaagu eduguchunnavo aalochinchudi.

Luke 12:26 in English

King James Version (KJV)
If ye then be not able to do that thing which is least, why take ye thought for the rest?
World English Bible (WEB)
If then you aren’t able to do even the least things, why are you anxious about the rest?
American Standard Version (ASV)
If then ye are not able to do even that which is least, why are ye anxious concerning the rest?
Bible in Basic English (BBE)
If, then, you are not able to do even that which is least, why are you troubled about the rest?
Darby Translation (DBY)
If therefore ye cannot [do] even what is least, why are ye careful about the rest?
Webster's Bible (WBS)
If ye then are not able to do that thing which is least, why are ye anxious for the rest?
Young's Literal Translation (YLT)
If, then, ye are not able for the least — why for the rest are ye anxious?

Read in context

  1. 24కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
  2. 25మరియు మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు?
  3. 26కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి.
  4. 27అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.
  5. 28నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.
Read all of Luke 12

Cross references

Luke 12:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.