Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 12 · verse 25

Luke 12:25 in Telugu

మరియు మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు?

Mariyu meelo evadu chintichutavalana tana yettunu mooredekkuva chesikona galadu?

Luke 12:25 in English

King James Version (KJV)
And which of you with taking thought can add to his stature one cubit?
World English Bible (WEB)
Which of you by being anxious can add a cubit to his height?
American Standard Version (ASV)
And which of you by being anxious can add a cubit unto the measure of his life?
Bible in Basic English (BBE)
And which of you by taking thought is able to make himself any taller?
Darby Translation (DBY)
But which of you by being careful can add to his stature one cubit?
Webster's Bible (WBS)
And which of you by solicitude can add to his stature one cubit?
Young's Literal Translation (YLT)
and who of you, being anxious, is able to add to his age one cubit?

Read in context

  1. 23ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
  2. 24కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
  3. 25మరియు మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు?
  4. 26కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి.
  5. 27అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.
Read all of Luke 12

Cross references

Luke 12:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.