Luke · chapter 12 · verse 41
Luke 12:41 in Telugu
అప్పుడు పేతురు ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచు న్నావా? అని ఆయన నడుగగా
Appudu peturu prabhuvaa, yee upamaanamu maatone cheppuchunnaavaa andaritonu cheppuchu nnaavaa? Ani aayana nadugagaa
Luke 12:41 in English
- King James Version (KJV)
- Then Peter said unto him, Lord, speakest thou this parable unto us, or even to all?
- World English Bible (WEB)
- Peter said to him, “Lord, are you telling this parable to us, or to everybody?”
- American Standard Version (ASV)
- And Peter said, Lord, speakest thou this parable unto us, or even unto all?
- Bible in Basic English (BBE)
- And Peter said to him, Lord, are these words said to us only, or to all men?
- Darby Translation (DBY)
- And Peter said to him, Lord, sayest thou this parable to us, or also to all?
- Webster's Bible (WBS)
- Then Peter said to him, Lord, speakest thou this parable to us, or even to all?
- Young's Literal Translation (YLT)
- And Peter said to him, 'Sir, unto us this simile dost thou speak, or also unto all?'
Read in context
- 39దొంగయే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.
- 40మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
- 41అప్పుడు పేతురు ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచు న్నావా? అని ఆయన నడుగగా
- 42ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
- 43ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
Cross references
- Mark 13:37 మార్కు 13:37నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.
- 1 Peter 4:7 1 పేతురు 4:7అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
- Mark 14:37 మార్కు 14:37మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా?