Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 14 · verse 30

Luke 14:30 in Telugu

చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.

Choochuvaarandaru ee manushyudu katta modalupettenu gaani kona saagimpaleka poyenani atani choochi yegataali cheya saaguduru.

Luke 14:30 in English

King James Version (KJV)
Saying, This man began to build, and was not able to finish.
World English Bible (WEB)
saying, ‘This man began to build and wasn’t able to finish.’
American Standard Version (ASV)
saying, This man began to build, and was not able to finish.
Bible in Basic English (BBE)
And saying, This man made a start at building and is not able to make it complete.
Darby Translation (DBY)
saying, This man began to build and was not able to finish?
Webster's Bible (WBS)
Saying, This man began to build, and was not able to finish.
Young's Literal Translation (YLT)
saying — This man began to build, and was not able to finish.

Read in context

  1. 28మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?
  2. 29చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున
  3. 30చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.
  4. 31మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?
  5. 32శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.
Read all of Luke 14

Cross references

Luke 14:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.