Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 15 · verse 10

Luke 15:10 in Telugu

అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.

Atuvale maarumanassu pondu oka paapi vishayamai devuni dootalayeduta santoshamu kalugunani meeto cheppu chunnaananenu.

Luke 15:10 in English

King James Version (KJV)
Likewise, I say unto you, there is joy in the presence of the angels of God over one sinner that repenteth.
World English Bible (WEB)
Even so, I tell you, there is joy in the presence of the angels of God over one sinner repenting.”
American Standard Version (ASV)
Even so, I say unto you, there is joy in the presence of the angels of God over one sinner that repenteth.
Bible in Basic English (BBE)
Even so, I say to you, There is joy among the angels of God, when one sinner is turned away from his wrongdoing.
Darby Translation (DBY)
Thus, I say unto you, there is joy before the angels of God for one repenting sinner.
Webster's Bible (WBS)
Likewise, I say to you, There is joy in the presence of the angels of God over one sinner that repenteth.
Young's Literal Translation (YLT)
'So I say to you, joy doth come before the messengers of God over one sinner reforming.'

Read in context

  1. 8ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?
  2. 9అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా.
  3. 10అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.
  4. 11మరియు ఆయన ఇట్లనెను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
  5. 12వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
Read all of Luke 15

Cross references

Luke 15:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.