Luke · chapter 15 · verse 12
Luke 15:12 in Telugu
వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
Vaarilo chinnavaadu tandree, aastilo naakuvachchu bhaagamimmani tana tandri nadu gagaa, atadu vaariki tana aastini panchipettenu.
Luke 15:12 in English
- King James Version (KJV)
- And the younger of them said to [his] father, Father, give me the portion of goods that falleth [to me]. And he divided unto them [his] living.
- World English Bible (WEB)
- The younger of them said to his father, ‘Father, give me my share of your property.’ So he divided his livelihood between them.
- American Standard Version (ASV)
- and the younger of them said to his father, Father, give me the portion of [thy] substance that falleth to me. And he divided unto them his living.
- Bible in Basic English (BBE)
- And the younger of them said to his father, Father, give me that part of your property which will be mine. And he made division of his goods between them.
- Darby Translation (DBY)
- and the younger of them said to his father, Father, give to me the share of the property that falls [to me]. And he divided to them what he was possessed of.
- Webster's Bible (WBS)
- And the younger of them said to [his] father, Father, give me the portion of goods that falleth [to me] . And he divided to them [his] living.
- Young's Literal Translation (YLT)
- and the younger of them said to the father, Father, give me the portion of the substance falling to [me], and he divided to them the living.
Read in context
- 10అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.
- 11మరియు ఆయన ఇట్లనెను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
- 12వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
- 13కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.
- 14అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
Cross references
- Deuteronomy 21:16–17 ద్వితీయోపదేశకాండము 21:16–17జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైన యెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడినదాని కుమారు నికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారం భము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.
- Mark 12:44 మార్కు 12:44వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.
- Luke 15:30 లూకా 15:30అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
- Psalm 17:14 కీర్తనలు 17:14లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.