Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 15 · verse 19

Luke 15:19 in Telugu

ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.

Ikameedata nee kumaarudanani ani pinchukonutaku yogyudanu kaanu; nannu nee kooli vaarilo okanigaa pettukonumani atanito cheppudunanukoni, lechi tandriyoddaku vachchenu.

Luke 15:19 in English

King James Version (KJV)
And am no more worthy to be called thy son: make me as one of thy hired servants.
World English Bible (WEB)
I am no more worthy to be called your son. Make me as one of your hired servants.”’
American Standard Version (ASV)
I am no more worthy to be called thy son: make me as one of thy hired servants.
Bible in Basic English (BBE)
I am no longer good enough to be named your son: make me like one of your servants.
Darby Translation (DBY)
I am no longer worthy to be called thy son: make me as one of thy hired servants.
Webster's Bible (WBS)
And am no more worthy to be called thy son: make me as one of thy hired servants.
Young's Literal Translation (YLT)
and no more am I worthy to be called thy son; make me as one of thy hirelings.

Read in context

  1. 17అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
  2. 18నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
  3. 19ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
  4. 20వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
  5. 21అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.
Read all of Luke 15

Cross references

Luke 15:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.