Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 16 · verse 29

Luke 16:29 in Telugu

అందుకు అబ్రాహాము - వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా

Anduku abraahaamu - vaariyodda mosheyu pravaktalunu unnaaru; vaari maatalu vinavalenani atanito cheppagaa

Luke 16:29 in English

King James Version (KJV)
Abraham saith unto him, They have Moses and the prophets; let them hear them.
World English Bible (WEB)
“But Abraham said to him, ‘They have Moses and the prophets. Let them listen to them.’
American Standard Version (ASV)
But Abraham saith, They have Moses and the prophets; let them hear them.
Bible in Basic English (BBE)
But Abraham said, They have Moses and the prophets; let them give ear to what they say.
Darby Translation (DBY)
But Abraham says to him, They have Moses and the prophets: let them hear them.
Webster's Bible (WBS)
Abraham saith to him, They have Moses and the prophets; let them hear them.
Young's Literal Translation (YLT)
'Abraham saith to him, They have Moses and the prophets, let them hear them;

Read in context

  1. 27అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.
  2. 28వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
  3. 29అందుకు అబ్రాహాము - వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా
  4. 30అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.
  5. 31అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.
Read all of Luke 16

Cross references

Luke 16:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.