Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 41

Luke 7:41 in Telugu

అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి.

Appudu yesu appu ichchu okaniki iddaru runasthu lundiri. Vaarilo okadu aiduvandala denaaramulunu mariyokadu ebadi denaaramulunu achchiyundiri.

Luke 7:41 in English

King James Version (KJV)
There was a certain creditor which had two debtors: the one owed five hundred pence, and the other fifty.
World English Bible (WEB)
“A certain lender had two debtors. The one owed five hundred denarii, and the other fifty.
American Standard Version (ASV)
A certain lender had two debtors: the one owed five hundred shillings, and the other fifty.
Bible in Basic English (BBE)
And he said, Two men were in debt to a certain man of business: one had a debt of five hundred pence, and the other of fifty.
Darby Translation (DBY)
There were two debtors of a certain creditor: one owed five hundred denarii and the other fifty;
Webster's Bible (WBS)
There was a certain creditor, who had two debtors: the one owed five hundred pence, and the other fifty.
Young's Literal Translation (YLT)
'Two debtors were to a certain creditor; the one was owing five hundred denaries, and the other fifty;

Read in context

  1. 39ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచిఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్ము రాలు అని తనలో తాననుకొనెను.
  2. 40అందుకు యేసుసీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను.
  3. 41అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి.
  4. 42ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.
  5. 43అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయననీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి
Read all of Luke 7

Cross references

Luke 7:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.