Luke · chapter 9 · verse 49
Luke 9:49 in Telugu
యోహానుఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.
Yohaanuelinavaadaa, yevado yokadu nee perata dayyamulanu vellagottagaa memu choochitiviు; vaadu manalanu vembadinchuvaadu kaadu ganuka vaanini aatanka parachitimani cheppenu.
Luke 9:49 in English
- King James Version (KJV)
- And John answered and said, Master, we saw one casting out devils in thy name; and we forbad him, because he followeth not with us.
- World English Bible (WEB)
- John answered, “Master, we saw someone casting out demons in your name, and we forbade him, because he doesn’t follow with us.”
- American Standard Version (ASV)
- And John answered and said, Master, we saw one casting out demons in thy name; and we forbade him, because he followeth not with us.
- Bible in Basic English (BBE)
- And John, answering, said, Master, we saw a man driving out evil spirits in your name, and we did not let him do it, because he was not one of us.
- Darby Translation (DBY)
- And John answering said, Master, we saw some one casting out demons in thy name, and we forbad him, because he follows not with us.
- Webster's Bible (WBS)
- And John answered and said, Master, we saw one casting out demons in thy name; and we forbad him, because he followeth not with us.
- Young's Literal Translation (YLT)
- And John answering said, 'Master, we saw a certain one in thy name casting forth the demons, and we forbade him, because he doth not follow with us;'
Read in context
- 47యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.
- 48ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను
- 49యోహానుఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.
- 50అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
- 51ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
Cross references
- Mark 9:38–40 మార్కు 9:38–40అంతట యోహానుబోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసువానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.
- Numbers 11:27–29 సంఖ్యాకాండము 11:27–29అప్పుడు ఒక ¸యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చిఎల్దాదు మేదాదులు పాళె ములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచు కొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచార కుడునైన యెహోషువమోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషేనా నిమి త్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.
- Mark 10:13–14 మార్కు 10:13–14తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడిచిన్నబిడ్డలను నాయెద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే.
Original words (Greek)
- And · G1161δέ dé
- John · G2491Ἰωάννης Iōánnēs
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- said · G2036ἔπω épō
- Master · G1988ἐπιστάτης epistátēs
- saw · G1492εἴδω eídō
- one · G5100τὶς tìs
- out · G1544ἐκβάλλω ekbállō
- devils · G1140δαιμόνιον daimónion
- in · G1909ἐπί epí
- thy · G4675σοῦ soû
- name · G3686ὄνομα ónoma
- and · G2532καί kaí
- forbad · G2967κωλύω kōlýō
- him · G846αὐτός autós
- because · G3754ὅτι hóti
- followeth · G190ἀκολουθέω akolouthéō
- not · G3756οὐ ou
- with · G3326μετά metá
- us · G2257ἡμῶν hēmōn