Luke · chapter 18 · verse 40
Luke 18:40 in Telugu
అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.
Antata yesu nilichi, vaanini tanayoddaku teesikoni rammanenu.
Luke 18:40 in English
- King James Version (KJV)
- And Jesus stood, and commanded him to be brought unto him: and when he was come near, he asked him,
- World English Bible (WEB)
- Standing still, Jesus commanded him to be brought to him. When he had come near, he asked him,
- American Standard Version (ASV)
- And Jesus stood, and commanded him to be brought unto him: and when he was come near, he asked him,
- Bible in Basic English (BBE)
- And Jesus, stopping, gave orders that he was to come to him, and when he came near, he said to him,
- Darby Translation (DBY)
- And Jesus stood still, and commanded him to be led to him. And when he drew nigh he asked him [saying],
- Webster's Bible (WBS)
- And Jesus stood and commanded him to be brought to him: and when he had come near, he asked him,
- Young's Literal Translation (YLT)
- And Jesus having stood, commanded him to be brought unto him, and he having come nigh, he questioned him,
Read in context
- 38అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా
- 39ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగాదావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.
- 40అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.
- 41వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయ గోరుచున్నావని అడుగగా, వాడుప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను.
- 42యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను;
Cross references
- Matthew 20:31–34 మత్తయి 20:31–34ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారుప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.
- Mark 10:48–52 మార్కు 10:48–52ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. అప్పుడు యేసు నిలిచివానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచు చున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు - నేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడు - బోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొందివెళ్లెను.