Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 18 · verse 6

Luke 18:6 in Telugu

మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధి పతి చెప్పిన మాట వినుడి.

Mariyu prabhuvitlanenu anyaayasthudaina aa nyaayaadhi pati cheppina maata vinudi.

Luke 18:6 in English

King James Version (KJV)
And the Lord said, Hear what the unjust judge saith.
World English Bible (WEB)
The Lord said, “Listen to what the unrighteous judge says.
American Standard Version (ASV)
And the Lord said, Hear what the unrighteous judge saith.
Bible in Basic English (BBE)
And the Lord said, Give ear to the words of the evil judge.
Darby Translation (DBY)
And the Lord said, Hear what the unjust judge says.
Webster's Bible (WBS)
And the Lord said, Hear what the unjust judge saith.
Young's Literal Translation (YLT)
And the Lord said, 'Hear ye what the unrighteous judge saith:

Read in context

  1. 4అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు - నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను
  2. 5ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.
  3. 6మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధి పతి చెప్పిన మాట వినుడి.
  4. 7దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?
  5. 8ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
Read all of Luke 18

Cross references

Original words (Greek)

Luke 18:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.