Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 19 · verse 10

Luke 19:10 in Telugu

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

Nashinchinadaanini vedaki rakshinchutaku manushyakumaarudu vachchenani atanito cheppenu.

Luke 19:10 in English

King James Version (KJV)
For the Son of man is come to seek and to save that which was lost.
World English Bible (WEB)
For the Son of Man came to seek and to save that which was lost.”
American Standard Version (ASV)
For the Son of man came to seek and to save that which was lost.
Bible in Basic English (BBE)
For the Son of man came to make search for those who are wandering from the way, and to be their Saviour.
Darby Translation (DBY)
for the Son of man has come to seek and to save that which is lost.
Webster's Bible (WBS)
For the Son of man is come to seek and to save that which was lost.
Young's Literal Translation (YLT)
for the Son of Man came to seek and to save the lost.'

Read in context

  1. 8జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
  2. 9అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
  3. 10నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
  4. 11వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,
  5. 12రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలె నని దూరదేశమునకు ప్రయాణమై
Read all of Luke 19

Cross references

Luke 19:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.