Luke · chapter 5 · verse 31
Luke 5:31 in Telugu
అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు.
Anduku yesurogulake gaani aarogyamugala vaariki vaidyudakkaraledu.
Luke 5:31 in English
- King James Version (KJV)
- And Jesus answering said unto them, They that are whole need not a physician; but they that are sick.
- World English Bible (WEB)
- Jesus answered them, “Those who are healthy have no need for a physician, but those who are sick do.
- American Standard Version (ASV)
- And Jesus answering said unto them, They that are in health have no need of a physician; but they that are sick.
- Bible in Basic English (BBE)
- And Jesus, answering, said to them, Those who are well have no need of a medical man, but those who are ill.
- Darby Translation (DBY)
- And Jesus answering said to them, They that are in sound health have not need of a physician, but those that are ill.
- Webster's Bible (WBS)
- And Jesus answering, said to them, They that are well need not a physician; but they that are sick.
- Young's Literal Translation (YLT)
- And Jesus answering said unto them, 'They who are well have no need of a physician, but they that are ill:
Read in context
- 29ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజన మునకు కూర్చుండిరి.
- 30పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
- 31అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు.
- 32మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
- 33వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరిసయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.
Cross references
- Mark 2:17 మార్కు 2:17యేసు ఆ మాట వినిరోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
- Matthew 9:12–13 మత్తయి 9:12–13ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
- Jeremiah 8:22 యిర్మీయా 8:22గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?