Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 19 · verse 16

Luke 19:16 in Telugu

మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా

Modativaadaayana yedutiki vachchi ayyaa, nee minaavalana padi minaalu labhinchenani cheppagaa

Luke 19:16 in English

King James Version (KJV)
Then came the first, saying, Lord, thy pound hath gained ten pounds.
World English Bible (WEB)
The first came before him, saying, ‘Lord, your mina has made ten more minas.’
American Standard Version (ASV)
And the first came before him, saying, Lord, thy pound hath made ten pounds more.
Bible in Basic English (BBE)
And the first came before him, saying, Lord, your pound has made ten pounds.
Darby Translation (DBY)
And the first came up, saying, [My] Lord, thy mina has produced ten minas.
Webster's Bible (WBS)
Then came the first, saying, Lord, thy pound hath gained ten pounds.
Young's Literal Translation (YLT)
'And the first came near, saying, Sir, thy pound did gain ten pounds;

Read in context

  1. 14అయితే అతని పట్టణస్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.
  2. 15అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.
  3. 16మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా
  4. 17అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
  5. 18అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
Read all of Luke 19

Cross references

Luke 19:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.