Luke · chapter 19 · verse 25
Luke 19:25 in Telugu
వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.
Vaaru ayyaa, vaaniki padi minaalu kalave aniri.
Luke 19:25 in English
- King James Version (KJV)
- (And they said unto him, Lord, he hath ten pounds.)
- World English Bible (WEB)
- “They said to him, ‘Lord, he has ten minas!’
- American Standard Version (ASV)
- And they said unto him, Lord, he hath ten pounds.
- Bible in Basic English (BBE)
- And they say to him, Lord, he has ten pounds.
- Darby Translation (DBY)
- And they said to him, Lord, he has ten minas.
- Webster's Bible (WBS)
- (And they said to him, Lord, he hath ten pounds.)
- Young's Literal Translation (YLT)
- (and they said to him, Sir, he hath ten pounds) —
Read in context
- 23నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి
- 24వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.
- 25వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.
- 26అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
- 27మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
Cross references
- Luke 16:2 లూకా 16:2అతడు వాని పిలిపించి నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.
- 2 Samuel 7:19 2 సమూయేలు 7:19ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడ నైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును?
- Isaiah 55:8–9 యెషయా 55:8–9నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.