Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 19 · verse 28

Luke 19:28 in Telugu

యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.

Yesu ee maatalu cheppi yerooshalemunaku vella valenani mundu saagipoyenu.

Luke 19:28 in English

King James Version (KJV)
And when he had thus spoken, he went before, ascending up to Jerusalem.
World English Bible (WEB)
Having said these things, he went on ahead, going up to Jerusalem.
American Standard Version (ASV)
And when he had thus spoken, he went on before, going up to Jerusalem.
Bible in Basic English (BBE)
And when he had said this, he went on in front of them, going up to Jerusalem.
Darby Translation (DBY)
And having said these things, he went on before, going up to Jerusalem.
Webster's Bible (WBS)
And when he had thus spoken, he went before, ascending towards Jerusalem.
Young's Literal Translation (YLT)
And having said these things, he went on before, going up to Jerusalem.

Read in context

  1. 26అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
  2. 27మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
  3. 28యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.
  4. 29ఆయన ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి
  5. 30మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి.
Read all of Luke 19

Cross references

Original words (Greek)

Luke 19:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.