Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 12 · verse 50

Luke 12:50 in Telugu

అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.

Ayite nenu pondavalasina baaptismamunnadi, adi neraveru varaku nenento ibbandipaduchunnaanu.

Luke 12:50 in English

King James Version (KJV)
But I have a baptism to be baptized with; and how am I straitened till it be accomplished!
World English Bible (WEB)
But I have a baptism to be baptized with, and how distressed I am until it is accomplished!
American Standard Version (ASV)
But I have a baptism to be baptized with; and how am I straitened till it be accomplished!
Bible in Basic English (BBE)
But there is a baptism which I have to undergo; and how am I kept back till it is complete!
Darby Translation (DBY)
But I have a baptism to be baptised with, and how am I straitened until it shall have been accomplished!
Webster's Bible (WBS)
But I have a baptism to be baptized with; and how am I straitened till it shall be accomplished!
Young's Literal Translation (YLT)
but I have a baptism to be baptized with, and how am I pressed till it may be completed!

Read in context

  1. 48అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్య బడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.
  2. 49నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.
  3. 50అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.
  4. 51నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తినని మీరు తలంచు చున్నారా? కాదు; భేదమునే కలుగ జేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను.
  5. 52ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధ ముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.
Read all of Luke 12

Cross references

Luke 12:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.