Luke · chapter 19 · verse 32
Luke 19:32 in Telugu
పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
Pampabadina vaaru velli, aayana tamato cheppinatte kanugoni
Luke 19:32 in English
- King James Version (KJV)
- And they that were sent went their way, and found even as he had said unto them.
- World English Bible (WEB)
- Those who were sent went away and found things just as he had told them.
- American Standard Version (ASV)
- And they that were sent went away, and found even as he had said unto them.
- Bible in Basic English (BBE)
- And those whom he sent went away, and it was as he said.
- Darby Translation (DBY)
- And they that were sent, having gone their way, found as he had said to them.
- Webster's Bible (WBS)
- And they that were sent, went and found even as he had said to them.
- Young's Literal Translation (YLT)
- And those sent, having gone away, found according as he said to them,
Read in context
- 30మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి.
- 31ఎవరైననుమీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.
- 32పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
- 33ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి.
- 34అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.