Luke · chapter 19 · verse 36
Luke 19:36 in Telugu
ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
Aayana velluchundagaa tama battalu daaripoduguna parachiri.
Luke 19:36 in English
- King James Version (KJV)
- And as he went, they spread their clothes in the way.
- World English Bible (WEB)
- As he went, they spread their cloaks on the road.
- American Standard Version (ASV)
- And as he went, they spread their garments in the way.
- Bible in Basic English (BBE)
- And while he went on his way they put their clothing down on the road in front of him.
- Darby Translation (DBY)
- And as he went, they strewed their clothes in the way.
- Webster's Bible (WBS)
- And as he went, they spread their clothes in the way.
- Young's Literal Translation (YLT)
- And as he is going, they were spreading their garments in the way,
Read in context
- 34అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
- 35తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,
- 36ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
- 37ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
- 38ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి.