Luke · chapter 19 · verse 35
Luke 19:35 in Telugu
తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,
Taruvaata vaaru yesunoddaku daanini tolukoni vachchi, aa gaadidapilla meeda tama battaluvesi, yesunu daanimeeda ekkinchi,
Luke 19:35 in English
- King James Version (KJV)
- And they brought him to Jesus: and they cast their garments upon the colt, and they set Jesus thereon.
- World English Bible (WEB)
- Then they brought it to Jesus. They threw their cloaks on the colt and sat Jesus on them.
- American Standard Version (ASV)
- And they brought him to Jesus: and they threw their garments upon the colt, and set Jesus thereon.
- Bible in Basic English (BBE)
- And they took him to Jesus, and they put their clothing on the ass, and Jesus got on to him.
- Darby Translation (DBY)
- And they led it to Jesus; and having cast their own garments on the colt, they put Jesus on [it].
- Webster's Bible (WBS)
- And they brought him to Jesus: and they cast their garments upon the colt, and they set Jesus upon him.
- Young's Literal Translation (YLT)
- and they brought it unto Jesus, and having cast their garments upon the colt, they did set Jesus upon it.
Read in context
- 33ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి.
- 34అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
- 35తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,
- 36ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
- 37ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
Cross references
- John 12:14 యోహాను 12:14సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు
- Mark 11:7–8 మార్కు 11:7–8వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుం డెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.
- Matthew 21:7 మత్తయి 21:7ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
- 2 Kings 9:13 2 రాజులు 9:13అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించియెహూ రాజైయున్నాడని చాటించిరి.
- Galatians 4:15–16 గలతీయులకు 4:15–16మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?
Original words (Greek)
- And · G2532καί kaí
- brought · G71ἄγω ágō
- him · G846αὐτός autós
- to · G4314πρός prós
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- and · G2532καί kaí
- cast · G1977ἐπιῤῥίπτω epirrhíptō
- their · G1438ἑαυτοῦ heautoû
- garments · G2440ἱμάτιον himátion
- upon · G1909ἐπί epí
- colt · G4454πῶλος pōlos
- set · G1913ἐπιβιβάζω epibibázō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- thereon · G1913ἐπιβιβάζω epibibázō