Luke · chapter 2 · verse 16
Luke 2:16 in Telugu
త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.
Tvaragaa velli, mariyanu yosepunu tottilo pandukoniyunna shishuvunu choochiri.
Luke 2:16 in English
- King James Version (KJV)
- And they came with haste, and found Mary, and Joseph, and the babe lying in a manger.
- World English Bible (WEB)
- They came with haste and found both Mary and Joseph, and the baby was lying in the feeding trough.
- American Standard Version (ASV)
- And they came with haste, and found both Mary and Joseph, and the babe lying in the manger.
- Bible in Basic English (BBE)
- And they came quickly, and saw Mary and Joseph, and the child in the place where the cattle had their food.
- Darby Translation (DBY)
- And they came with haste, and found both Mary and Joseph, and the babe lying in the manger;
- Webster's Bible (WBS)
- And they came with haste, and found Mary and Joseph, and the babe lying in a manger.
- Young's Literal Translation (YLT)
- And they came, having hasted, and found both Mary, and Joseph, and the babe lying in the manger,
Read in context
- 14సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
- 15ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులుజరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితోనొకడు చెప్పుకొని
- 16త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.
- 17వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.
- 18గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.
Cross references
- Luke 19:32 లూకా 19:32పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
- Luke 2:12 లూకా 2:12దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.
- Luke 2:7 లూకా 2:7తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
- Luke 22:13 లూకా 22:13వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
- Luke 1:39 లూకా 1:39ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.