Luke · chapter 1 · verse 39
Luke 1:39 in Telugu
ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
Aa dinamulayandu mariya lechi yoodaa pradesha mu loni konda seemalonunna oka ooriki tvaragaa velli
Luke 1:39 in English
- King James Version (KJV)
- And Mary arose in those days, and went into the hill country with haste, into a city of Juda;
- World English Bible (WEB)
- Mary arose in those days and went into the hill country with haste, into a city of Judah,
- American Standard Version (ASV)
- And Mary arose in these days and went into the hill country with haste, into a city of Judah;
- Bible in Basic English (BBE)
- Then Mary got up and went quickly into the high lands, to a town of Judah;
- Darby Translation (DBY)
- And Mary, rising up in those days, went into the hill country with haste, to a city of Judah,
- Webster's Bible (WBS)
- And Mary arose in those days, and went into the hill-country with haste, into a city of Judah,
- Young's Literal Translation (YLT)
- And Mary having arisen in those days, went to the hill-country, with haste, to a city of Judea,
Read in context
- 37దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.
- 38అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
- 39ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
- 40జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.
- 41ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
Cross references
- Luke 1:65 లూకా 1:65అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.
- Joshua 15:48–59 యెహోషువ 15:48–59మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు శోకో దన్నా కిర్య త్సన్నా అను దెబీరు అనాబు ఎష్టెమో ఆనీము గోషెను హోలోను గిలో అనునవి, వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు. ఆరాబు దూమా ఎషాను యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు యొక్దె యాము జానోహ కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు. హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
- Joshua 10:40 యెహోషువ 10:40అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.
- Joshua 21:9–11 యెహోషువ 21:9–11వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీ యుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణ ములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశము లలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది. యూదావంశస్థుల మన్య ములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.
- Joshua 20:7 యెహోషువ 20:7అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- Mary · G3137Μαρία María
- arose · G450ἀνίστημι anístēmi
- in · G1722ἐν en
- those · G3778οὗτος hoûtos
- days · G2250ἡμέρα hēméra
- went · G4198πορεύομαι poreúomai
- into · G1519εἰς eis
- country · G3714ὀρεινός oreinós
- with · G3326μετά metá
- haste · G4710σπουδή spoudḗ
- into · G1519εἰς eis
- city · G4172πόλις pólis
- Juda · G2448Ἰουδά Ioudá