Luke · chapter 2 · verse 3
Luke 2:3 in Telugu
అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.
Andarunu aa sankhyalo vraayabadutaku tamatama pattanamulaku velliri.
Luke 2:3 in English
- King James Version (KJV)
- And all went to be taxed, every one into his own city.
- World English Bible (WEB)
- All went to enroll themselves, everyone to his own city.
- American Standard Version (ASV)
- And all went to enrol themselves, every one to his own city.
- Bible in Basic English (BBE)
- And all men went to be numbered, everyone to his town.
- Darby Translation (DBY)
- And all went to be inscribed in the census roll, each to his own city:
- Webster's Bible (WBS)
- And all went to be taxed, every one into his own city.
- Young's Literal Translation (YLT)
- and all were going to be enrolled, each to his proper city,
Read in context
- 1ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.
- 2ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
- 3అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.
- 4యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు
- 5గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.