Luke · chapter 2 · verse 33
Luke 2:33 in Telugu
యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.
Yosepunu aayana talliyu aayananugoorchi cheppa badina maatalanu vini aashcharyapadiri.
Luke 2:33 in English
- King James Version (KJV)
- And Joseph and his mother marvelled at those things which were spoken of him.
- World English Bible (WEB)
- Joseph and his mother were marveling at the things which were spoken concerning him.
- American Standard Version (ASV)
- And his father and his mother were marvelling at the things which were spoken concerning him;
- Bible in Basic English (BBE)
- And his father and mother were full of wonder at the things which were said about him.
- Darby Translation (DBY)
- And his father and mother wondered at the things which were said concerning him.
- Webster's Bible (WBS)
- And Joseph and his mother marveled at those things which were spoken concerning him.
- Young's Literal Translation (YLT)
- And Joseph and his mother were wondering at the things spoken concerning him,
Read in context
- 31నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన
- 32నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
- 33యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.
- 34సుమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;
- 35మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.
Cross references
- Luke 2:48 లూకా 2:48ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా
- Luke 1:65–66 లూకా 1:65–66అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
- Isaiah 8:18 యెషయా 8:18ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.