Luke · chapter 1 · verse 65
Luke 1:65 in Telugu
అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.
Andunubatti vaari chuttupatla kaapuramunna vaarikandarikini bhayamu kaligenu. Aa sangatulanniyu yoodaya kondaseemalayandantata prachura maayenu.
Luke 1:65 in English
- King James Version (KJV)
- And fear came on all that dwelt round about them: and all these sayings were noised abroad throughout all the hill country of Judæa.
- World English Bible (WEB)
- Fear came on all who lived around them, and all these sayings were talked about throughout all the hill country of Judea.
- American Standard Version (ASV)
- And fear came on all that dwelt round about them: and all these sayings were noised abroad throughout all the hill country of Judæa.
- Bible in Basic English (BBE)
- And fear came on all those who were living round about them: and there was much talk about all these things in all the hill-country of Judaea.
- Darby Translation (DBY)
- And fear came upon all who dwelt round about them; and in the whole hill-country of Judaea all these things were the subject of conversation.
- Webster's Bible (WBS)
- And fear came on all that dwelt around them; and all these sayings were noised abroad throughout all the hill-country of Judea.
- Young's Literal Translation (YLT)
- And fear came upon all those dwelling around them, and in all the hill-country of Judea were all these sayings spoken of,
Read in context
- 63అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.
- 64వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.
- 65అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.
- 66ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
- 67మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను
Cross references
- Luke 1:39 లూకా 1:39ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
- Luke 7:16 లూకా 7:16అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
- Acts 2:43 అపొస్తలుల కార్యములు 2:43అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.
- Acts 5:11 అపొస్తలుల కార్యములు 5:11సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.
- Acts 5:5 అపొస్తలుల కార్యములు 5:5అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;
- Joshua 10:40 యెహోషువ 10:40అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.
- Joshua 10:6 యెహోషువ 10:6గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా
- Revelation 11:11 ప్రకటన 11:11అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
- Acts 19:17 అపొస్తలుల కార్యములు 19:17ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- fear · G5401φόβος phóbos
- came · G1096γίνομαι gínomai
- on · G1909ἐπί epí
- all · G3956πᾶς pâs
- about · G4039περιοικέω perioikéō
- them · G846αὐτός autós
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- these · G5023ταῦτα taûta
- sayings · G4487ῥῆμα rhēma
- abroad · G1255διαλαλέω dialaléō
- throughout · G1722ἐν en
- all · G3650ὅλος hólos
- country · G3714ὀρεινός oreinós
- Judæa · G2449Ἰουδαία Ioudaía