Luke · chapter 20 · verse 29
Luke 20:29 in Telugu
యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను.
Yeduguru sahodarulundiri. Modativaadoka streeni pendlichesikoni santaanamu leka chanipoyenu.
Luke 20:29 in English
- King James Version (KJV)
- There were therefore seven brethren: and the first took a wife, and died without children.
- World English Bible (WEB)
- There were therefore seven brothers. The first took a wife, and died childless.
- American Standard Version (ASV)
- There were therefore seven brethren: and the first took a wife, and died childless;
- Bible in Basic English (BBE)
- Now there were seven brothers, and the first had a wife and came to his end, having no children;
- Darby Translation (DBY)
- There were then seven brethren: and the first, having taken a wife, died childless;
- Webster's Bible (WBS)
- There were therefore seven brothers: and the first took a wife, and died without children.
- Young's Literal Translation (YLT)
- 'There were, then, seven brothers, and the first having taken a wife, died childless,
Read in context
- 27పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి.
- 28బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను.
- 29యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను.
- 30రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.
- 31ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.
Cross references
- Leviticus 20:20 లేవీయకాండము 20:20పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.
- Jeremiah 22:30 యిర్మీయా 22:30యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.