Luke · chapter 20 · verse 45
Luke 20:45 in Telugu
ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెనుశాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు
Prajalandaru vinuchundagaa aayana itlanenushaastrulanu goorchi jaagrattapadudi. Vaaru niluvutangeelu dharinchukoni tirugagoruchu
Luke 20:45 in English
- King James Version (KJV)
- Then in the audience of all the people he said unto his disciples,
- World English Bible (WEB)
- In the hearing of all the people, he said to his disciples,
- American Standard Version (ASV)
- And in the hearing of all the people he said unto his disciples,
- Bible in Basic English (BBE)
- And in the hearing of all the people he said to his disciples,
- Darby Translation (DBY)
- And, as all the people were listening, he said to his disciples,
- Webster's Bible (WBS)
- Then in the audience of all the people, he said to his disciples,
- Young's Literal Translation (YLT)
- And, all the people hearing, he said to his disciples,
Read in context
- 43ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.
- 44దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.
- 45ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెనుశాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు
- 46సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు.
- 47వారు విధవరాండ్ర యిండ్లను దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.
Cross references
- Matthew 23:5–7 మత్తయి 23:5–7మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
- Matthew 15:10 మత్తయి 15:10జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;
- Mark 12:38–39 మార్కు 12:38–39మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు
- 1 Timothy 5:20 1 తిమోతికి 5:20ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.
- Matthew 23:1–2 మత్తయి 23:1–2అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
- Mark 8:34 మార్కు 8:34అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచినన్ను వెంబడింప గోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువయెత్త్తి కొని నన్ను వెంబ డింపవలెను.