Matthew · chapter 23 · verse 1
Matthew 23:1 in Telugu
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
Appudu yesu janasamoohamulatonu tana shishyulatonu itlanenu
Matthew 23:1 in English
- King James Version (KJV)
- Then spake Jesus to the multitude, and to his disciples,
- World English Bible (WEB)
- Then Jesus spoke to the multitudes and to his disciples,
- American Standard Version (ASV)
- Then spake Jesus to the multitudes and to his disciples,
- Bible in Basic English (BBE)
- Then Jesus said to the people and to his disciples:
- Darby Translation (DBY)
- Then Jesus spoke to the crowds and to his disciples,
- Webster's Bible (WBS)
- Then Jesus spoke to the multitude, and to his disciples,
- Young's Literal Translation (YLT)
- Then Jesus spake to the multitudes, and to his disciples,
Read in context
- 1అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
- 2శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
- 3గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.
Cross references
- Luke 20:45–46 లూకా 20:45–46ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెనుశాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు.
- Matthew 15:10–20 మత్తయి 15:10–20జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను. అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.
- Luke 12:1 లూకా 12:1అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.
- Luke 12:57 లూకా 12:57ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?
- Mark 12:38–39 మార్కు 12:38–39మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు
- Mark 7:14 మార్కు 7:14అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి.