Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 21 · verse 27

Luke 21:27 in Telugu

అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.

Appudu manushyakumaarudu prabhaavamutonu mahaa mahimatonu meghaaroodhudai vachchuta chooturu.

Luke 21:27 in English

King James Version (KJV)
And then shall they see the Son of man coming in a cloud with power and great glory.
World English Bible (WEB)
Then they will see the Son of Man coming in a cloud with power and great glory.
American Standard Version (ASV)
And then shall they see the Son of man coming in a cloud with power and great glory.
Bible in Basic English (BBE)
And then they will see the Son of man coming in a cloud, with power and great glory.
Darby Translation (DBY)
And then shall they see the Son of man coming in a cloud with power and great glory.
Webster's Bible (WBS)
And then shall they see the Son of man coming in a cloud, with power and great glory.
Young's Literal Translation (YLT)
'And then they shall see the Son of Man, coming in a cloud, with power and much glory;

Read in context

  1. 25మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.
  2. 26ఆకాశమందలి శక్తులు కదిలింప బడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.
  3. 27అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.
  4. 28ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.
  5. 29మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్ష ములను చూడుడి.
Read all of Luke 21

Cross references

Luke 21:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.