Luke · chapter 21 · verse 29
Luke 21:29 in Telugu
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్ష ములను చూడుడి.
Mariyu aayana vaarito ee upamaanamu cheppenu anjoorapu vrukshamunu samasta vruksha mulanu choodudi.
Luke 21:29 in English
- King James Version (KJV)
- And he spake to them a parable; Behold the fig tree, and all the trees;
- World English Bible (WEB)
- He told them a parable. “See the fig tree and all the trees.
- American Standard Version (ASV)
- And he spake to them a parable: Behold the fig tree, and all the trees:
- Bible in Basic English (BBE)
- And he made a story for them: See the fig-tree, and all the trees;
- Darby Translation (DBY)
- And he spoke a parable to them: Behold the fig-tree and all the trees;
- Webster's Bible (WBS)
- And he spoke to them a parable; Behold the fig-tree, and all the trees;
- Young's Literal Translation (YLT)
- And he spake a simile to them: 'See the fig-tree, and all the trees,
Read in context
- 27అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.
- 28ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.
- 29మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్ష ములను చూడుడి.
- 30అవి చిగిరించుటచూచి వసంత కాలమప్పుడే సమీపమాయె నని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా?
- 31అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.
Cross references
- Mark 13:28–30 మార్కు 13:28–30అంజూరపు చెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
- Matthew 24:32–35 మత్తయి 24:32–35అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నా డని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.