Luke · chapter 22 · verse 56
Luke 22:56 in Telugu
అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను.
Appudoka chinnadi aa manta veluturulo atadu koorchunduta choochi atani terichoochiveedunu atanito kooda undenani cheppenu.
Luke 22:56 in English
- King James Version (KJV)
- But a certain maid beheld him as he sat by the fire, and earnestly looked upon him, and said, This man was also with him.
- World English Bible (WEB)
- A certain servant girl saw him as he sat in the light, and looking intently at him, said, “This man also was with him.”
- American Standard Version (ASV)
- And a certain maid seeing him as he sat in the light [of the fire], and looking stedfastly upon him, said, This man also was with him.
- Bible in Basic English (BBE)
- And a certain woman-servant, seeing him in the light of the fire, and looking at him with attention, said, This man was with him.
- Darby Translation (DBY)
- And a certain maid, having seen him sitting by the light, and having fixed her eyes upon him, said, And this [man] was with him.
- Webster's Bible (WBS)
- But a certain maid beheld him as he sat by the fire, and earnestly looked upon him, and said, This man was also with him.
- Young's Literal Translation (YLT)
- and a certain maid having seen him sitting at the light, and having earnestly looked at him, she said, 'And this one was with him!'
Read in context
- 54వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను.
- 55అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండి నప్పుడు, పేతురును వారి మధ్యను కూర్చుండెను.
- 56అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను.
- 57అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.
- 58మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
Cross references
- John 18:17 యోహాను 18:17ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.
- Matthew 26:69 మత్తయి 26:69పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.
- Mark 14:17 మార్కు 14:17సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.
- Mark 14:6 మార్కు 14:6అందుకు యేసు ఇట్లనెను ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను.
- Mark 14:66–68 మార్కు 14:66–68పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను. అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- certain · G5100τὶς tìs
- maid · G3814παιδίσκη paidískē
- beheld · G1492εἴδω eídō
- him · G846αὐτός autós
- sat · G2521κάθημαι káthēmai
- by · G4314πρός prós
- fire · G5457φῶς phōs
- and · G2532καί kaí
- looked · G816ἀτενίζω atenízō
- him · G846αὐτός autós
- said · G2036ἔπω épō
- man · G3778οὗτος hoûtos
- was · G2258ἦν ēn
- also · G2532καί kaí
- with · G4862σύν sýn
- him · G846αὐτός autós