Luke · chapter 22 · verse 65
Luke 22:65 in Telugu
ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
Aayanaku virodhamugaa inkanu aneka dooshana vachanamulaadiri.
Luke 22:65 in English
- King James Version (KJV)
- And many other things blasphemously spake they against him.
- World English Bible (WEB)
- They spoke many other things against him, insulting him.
- American Standard Version (ASV)
- And many other things spake they against him, reviling him.
- Bible in Basic English (BBE)
- And they said a number of other evil things against him.
- Darby Translation (DBY)
- And they said many other injurious things to him.
- Webster's Bible (WBS)
- And many other things blasphemously they spoke against him.
- Young's Literal Translation (YLT)
- and many other things, speaking evilly, they spake in regard to him.
Read in context
- 63యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,
- 64నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి
- 65ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
- 66ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
- 67నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు.
Cross references
- Acts 26:11 అపొస్తలుల కార్యములు 26:11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
- Luke 12:10 లూకా 12:10మనుష్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు.
- Matthew 27:39 మత్తయి 27:39ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు
- Matthew 12:31–32 మత్తయి 12:31–32కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.
- 1 Timothy 1:13–14 1 తిమోతికి 1:13–14నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.