Luke · chapter 22 · verse 68
Luke 22:68 in Telugu
అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
Adiyugaaka nenu mimmunu adiginayedala meeru naaku uttaramu chepparu.
Luke 22:68 in English
- King James Version (KJV)
- And if I also ask [you], ye will not answer me, nor let [me] go.
- World English Bible (WEB)
- and if I ask, you will in no way answer me or let me go.
- American Standard Version (ASV)
- and if I ask [you], ye will not answer.
- Bible in Basic English (BBE)
- And if I put a question to you, you will not give an answer.
- Darby Translation (DBY)
- and if I should ask [you], ye would not answer me at all, nor let me go;
- Webster's Bible (WBS)
- And if I also ask [you] , ye will not answer me, nor let [me] go.
- Young's Literal Translation (YLT)
- and if I also question [you], ye will not answer me or send me away;
Read in context
- 66ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
- 67నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు.
- 68అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
- 69ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
- 70అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
Cross references
- Luke 20:41–44 లూకా 20:41–44ఆయన వారితోక్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు మని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.
- Luke 20:3–7 లూకా 20:3–7అందుకాయన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల - ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.