Luke · chapter 23 · verse 12
Luke 23:12 in Telugu
అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
Antaku mundu herodunu pilaatunu okanikokadu shatruvulai yundi aa dinamunane yokanikokadu mitrulairi.
Luke 23:12 in English
- King James Version (KJV)
- And the same day Pilate and Herod were made friends together: for before they were at enmity between themselves.
- World English Bible (WEB)
- Herod and Pilate became friends with each other that very day, for before that they were enemies with each other.
- American Standard Version (ASV)
- And Herod and Pilate became friends with each other that very day: for before they were at enmity between themselves.
- Bible in Basic English (BBE)
- And that day Herod and Pilate became friends with one another, for before they had been against one another.
- Darby Translation (DBY)
- And Pilate and Herod became friends with one another the same day, for they had been at enmity before between themselves.
- Webster's Bible (WBS)
- And the same day Pilate and Herod were made friends together; for before they were at enmity between themselves.
- Young's Literal Translation (YLT)
- and both Pilate and Herod became friends on that day with one another, for they were before at enmity between themselves.
Read in context
- 10ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి.
- 11హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.
- 12అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
- 13అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
- 14ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు;
Cross references
- Acts 4:27 అపొస్తలుల కార్యములు 4:27ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
- Revelation 17:13–14 ప్రకటన 17:13–14వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
- Psalm 83:4–6 కీర్తనలు 83:4–6వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును
- Matthew 16:1 మత్తయి 16:1అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను
Original words (Greek)
- And · G1161δέ dé
- same · G846αὐτός autós
- day · G2250ἡμέρα hēméra
- Pilate · G4091Πιλᾶτος Pilâtos
- and · G2532καί kaí
- Herod · G2264Ἡρώδης Hērṓdēs
- made · G1096γίνομαι gínomai
- friends · G5384φίλος phílos
- together · G240ἀλλήλων allḗlōn
- for · G1063γάρ gár
- before · G4391προϋπάρχω proÿpárchō
- were · G5607ὤν ṓn
- at · G1722ἐν en
- enmity · G2189ἔχθρα échthra
- between · G4314πρός prós
- themselves · G1438ἑαυτοῦ heautoû