Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 23 · verse 13

Luke 23:13 in Telugu

అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి

Antata pilaatu pradhaanayaajakulanu adhikaarulanu prajalanu pilipinchi

Luke 23:13 in English

King James Version (KJV)
And Pilate, when he had called together the chief priests and the rulers and the people,
World English Bible (WEB)
Pilate called together the chief priests, the rulers, and the people,
American Standard Version (ASV)
And Pilate called together the chief priests and the rulers and the people,
Bible in Basic English (BBE)
And Pilate sent for the chief priests and the rulers and the people, and said to them,
Darby Translation (DBY)
And Pilate, having called together the chief priests and the rulers and the people,
Webster's Bible (WBS)
And Pilate, when he had called together the chief priests, and the rulers, and the people,
Young's Literal Translation (YLT)
And Pilate having called together the chief priests, and the rulers, and the people,

Read in context

  1. 11హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.
  2. 12అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
  3. 13అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
  4. 14ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు;
  5. 15హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
Read all of Luke 23

Cross references

Original words (Greek)

Luke 23:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.