Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 23 · verse 24

Luke 23:24 in Telugu

కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి

Kaagaa vaaradiginatte jarugavalenani pilaatu teerputeerchi

Luke 23:24 in English

King James Version (KJV)
And Pilate gave sentence that it should be as they required.
World English Bible (WEB)
Pilate decreed that what they asked for should be done.
American Standard Version (ASV)
And Pilate gave sentence that what they asked for should be done.
Bible in Basic English (BBE)
And Pilate gave his decision for their desire to be put into effect.
Darby Translation (DBY)
And Pilate adjudged that what they begged should take place.
Webster's Bible (WBS)
And Pilate gave sentence that it should be as they required.
Young's Literal Translation (YLT)
and Pilate gave judgment for their request being done,

Read in context

  1. 22మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.
  2. 23అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
  3. 24కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి
  4. 25అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
  5. 26వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
Read all of Luke 23

Cross references

Original words (Greek)

Luke 23:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.