Luke · chapter 23 · verse 25
Luke 23:25 in Telugu
అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
Allari nimittamunu narahatya nimitta munu cherasaalalo veyabadiyundinavaanini vaaradiginattu vaariki vidudalachesi, yesunu vaarikishtamu vachchinattu cheyutaku appaginchenu.
Luke 23:25 in English
- King James Version (KJV)
- And he released unto them him that for sedition and murder was cast into prison, whom they had desired; but he delivered Jesus to their will.
- World English Bible (WEB)
- He released him who had been thrown into prison for insurrection and murder, for whom they asked, but he delivered Jesus up to their will.
- American Standard Version (ASV)
- And he released him that for insurrection and murder had been cast into prison, whom they asked for; but Jesus he delivered up to their will.
- Bible in Basic English (BBE)
- And in answer to their request, he let that man go free who had been in prison for acting against the government and causing death, and Jesus he gave up to their pleasure.
- Darby Translation (DBY)
- And he released him who, for tumult and murder, had been cast into prison, whom they begged for, and Jesus he delivered up to their will.
- Webster's Bible (WBS)
- And he released to them him that for sedition and murder had been cast into prison, whom they had desired; but he delivered Jesus to their will.
- Young's Literal Translation (YLT)
- and he released him who because of sedition and murder hath been cast into the prison, whom they were asking, and Jesus he gave up to their will.
Read in context
- 23అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
- 24కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి
- 25అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
- 26వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
- 27గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
Cross references
- Acts 3:14 అపొస్తలుల కార్యములు 3:14మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
- Mark 15:6–7 మార్కు 15:6–7ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
- Mark 15:15 మార్కు 15:15పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
- 1 Samuel 12:13 1 సమూయేలు 12:13కాబట్టి మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించి యున్నాడు.
- Matthew 27:26 మత్తయి 27:26అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
- Luke 23:5 లూకా 23:5అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
- Luke 23:2 లూకా 23:2ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
- John 18:40 యోహాను 18:40అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
Original words (Greek)
- And · G1161δέ dé
- released · G630ἀπολύω apolýō
- them · G846αὐτός autós
- that · G3588ὁ ho
- for · G1223διά diá
- sedition · G4714στάσις stásis
- and · G2532καί kaí
- murder · G5408φόνος phónos
- cast · G906βάλλω bállō
- into · G1519εἰς eis
- prison · G5438φυλακή phylakḗ
- whom · G3739ὅς hós
- desired · G154αἰτέω aitéō
- but · G1161δέ dé
- delivered · G3860παραδίδωμι paradídōmi
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- their · G846αὐτός autós
- will · G2307θέλημα thélēma