Luke · chapter 24 · verse 14
Luke 24:14 in Telugu
జరిగిన ఈ సంగతులన్ని టినిగూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి.
Jarigina ee sangatulanni tinigoorchi yokarito nokaru sambhaashinchuchundiri.
Luke 24:14 in English
- King James Version (KJV)
- And they talked together of all these things which had happened.
- World English Bible (WEB)
- They talked with each other about all of these things which had happened.
- American Standard Version (ASV)
- And they communed with each other of all these things which had happened.
- Bible in Basic English (BBE)
- And they were talking together about all those things which had taken place.
- Darby Translation (DBY)
- and they conversed with one another about all these things which had taken place.
- Webster's Bible (WBS)
- And they talked together of all these things which had happened.
- Young's Literal Translation (YLT)
- and they were conversing with one another about all these things that have happened.
Read in context
- 12అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను.
- 13ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామ మునకు వెళ్లుచు
- 14జరిగిన ఈ సంగతులన్ని టినిగూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి.
- 15వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;
- 16అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
Cross references
- Deuteronomy 6:7 ద్వితీయోపదేశకాండము 6:7నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
- Luke 6:45 లూకా 6:45సజ్జనుడు, తన హృద యమను మంచి ధననిధి లోనుండి సద్విషయములను బయ టికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయ ములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.